Anti-Modi bloc: ముంబయికి కేసీఆర్ ..టార్గెట్ ఢిల్లీ!
17 February 2022, 9:48 IST
జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా మారేందుకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కార్యాచరణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఇతర ప్రాంతీయ పార్టీల నేతల నుండి అనుహ్య మద్దతు లభిస్తోంది. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కేసీఆర్‌కు మద్దతు తెలిపారు. దీంతో త్వరలోనే ముంబయికి వెళ్లి ఉద్దవ్ థాక్రేతో భేటీ కానున్నారు కేసీఆర్. అంతకుముందు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, మాజీ ప్రధాని దేవెగౌడ, వామపక్ష నాయకులు సీతారాం ఏచూరి, ఆర్‌జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్ కేసీఆర్‌కు మద్దతు తెలిపారు