తెలుగు న్యూస్  /  Video Gallery  /  Akhila Bs From Thiruvananthapuram Clears Upsc Civil Services Exam 2023

Civil Services Ranker Akhila Story | ఐదేళ్ల వయస్సులో బస్సు ప్రమాదం.. అయితేనేం నెరవేరిన లక్ష్యం!

25 May 2023, 14:55 IST

  • ఆత్మావిశ్వాసం, పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్ని అయినా చేధించవచ్చని నిరూపించింది కేరళలోని తిరువనంతపురం ప్రాంతానికి చెందిన అఖిల. బుడిబుడి అడుగులు వేస్తున్న వయస్సులోనే అనుకోని బస్సు ప్రమాదంలో తన కుడి చేయిని కోల్పోయినా, సివిల్స్ సాధించాలన్న కలను తన ఒంటిచేత్తోనే నెరవేర్చుకుంది అఖిల.