తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Aadhaar For Ganesha: దేవుడికి కూడా ఆధార్ కార్డు... ఎక్కడో తెలుసా

Aadhaar For Ganesha: దేవుడికి కూడా ఆధార్ కార్డు... ఎక్కడో తెలుసా

02 September 2022, 13:54 IST

  • aadhaar card of lord ganesha: జార్ఖండ్‌లోని ఓ వినాయకుడికి ఆధార్ కార్డు కాన్సెప్ట్ వైరల్ గా మారింది. భారీ కటౌట్ తో ఏర్పాటు చేసిన ఆధార్ కార్డులో వివరాలను పొందుపరిచారు. 6వ శతాబ్దాన్ని పుట్టిన తేదీగా పేర్కొనగా... ఉండే ప్రాంతం కైలాసంగా రాసుకొచ్చారు. తండ్రి పేరు మహదేవుడుగా తెలిపారు. ఆధార్ కార్డుపై ఉన్న స్కానింగ్ కోడ్‌ను ఫోన్‌లో ఓపెన్ చేస్తే గణపతికి సంబంధించిన వివరాలు తెలుసుకోనేలా ఏర్పాట్లు చేశారు. ఈ వీడియోను మీరు కూడా వీక్షించండి…..