తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని అమెరికాకు ఫ్రాన్స్ ఎందుకు ఇచ్చిందో తెలుసా?

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని అమెరికాకు ఫ్రాన్స్ ఎందుకు ఇచ్చిందో తెలుసా?

10 July 2022, 21:07 IST

ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన స్మారక చిహ్నాల్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఒకటి. రెండు దేశాల స్నేహానికి చిహ్నంగా స్టాట్యూ ఆఫ్ లిబర్టీని అమెరికాకు ఫ్రాన్స్ బహుమనంగా ఇచ్చింది. ఫ్రెంచ్ శిల్పి ఫ్రెడెరిక్-అగస్టే బార్తోల్డి ఈ విగ్రహాన్ని రూసొందించారు. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి సంబందించిన మరిన్ని విశేషాలకు ఇప్పుడు తెలుసుకుందాం.