తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  బెస్ట్ ప్రోటీన్ బార్‌పై పోషకాహార నిపుణులు శ్వేతా శివకుమార్ విశ్లేషణ (Video)

బెస్ట్ ప్రోటీన్ బార్‌పై పోషకాహార నిపుణులు శ్వేతా శివకుమార్ విశ్లేషణ (Video)

02 July 2022, 17:52 IST

పోషకాహార నిపుణులు శ్వేతా శివకుమార్ HT Wkndలో ప్రతి వారం ఆహారం సంబంధించిన అప్‌డేట్‌తో ఫుడ్‌పై అవగాహాన కల్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా స్నాక్ బార్‌ గురించి వివరించారు. వాటిలో నిజంగా ఏముంది? వాటిలో ఏవి ఎంచుకోవాలి? ప్రోటీన్ కలిగిన బార్‌ ఏమిటి? అనే విషయాలను వీడియోలో పూర్తిగా వివరించారు