తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tata Nexon Ev Max 2022 అంచనాలకు తగినట్లుగా ఉందా? ఫస్ట్ డ్రైవ్ రివ్యూలో చూడండి!

Tata Nexon EV Max 2022 అంచనాలకు తగినట్లుగా ఉందా? ఫస్ట్ డ్రైవ్ రివ్యూలో చూడండి!

17 May 2022, 9:14 IST

టాటా మోటార్స్ తమ Nexon EV సిరీస్ వాహనంలో భాగంగా సరికొత్త నెక్సాన్ EV మ్యాక్స్‌ కారును విడుదల చేసింది. ఈ Nexon EV Max అనేది ప్రామాణిక Nexon EV మోడళ్లతో పోల్చితే మరిన్ని మెరుగైన ఫీచర్లు, మరింత మెరుగైన పనితీరును కనబరుస్తుంది. సాధారణ Nexon EVతో పోలిస్తే EV Max 33% అదనపు బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తుందని పేర్కొంది. ఈ కార్ ధరలు ఎక్స్ షోరూమ్ వద్ద రూ. 17.74 లక్షల నుంచి ప్రారంభమయి రూ. 19.24 లక్షలకు వరకు ఉన్నాయి. మరి ఆశిచింన స్థాయిలో ఈ కార్ పనితీరు ఉందా? ఫస్ట్ డ్రైవ్ రివ్యూ ఈ వీడియోలో చూడండి.