తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Maruti Alto K10 2022 First Drive Review: మారుతీ ఆల్టో కే10 ఫస్ట్ ‌డ్రైవ్ రివ్యూ

Maruti Alto K10 2022 First Drive Review: మారుతీ ఆల్టో కే10 ఫస్ట్ ‌డ్రైవ్ రివ్యూ

24 August 2022, 10:18 IST

Maruti Alto K10 2022 car review: భారతదేశంలో ఎస్‌యూవీ క్రేజ్ అత్యధికంగా ఉన్న సమయంలో మారుతీ సుజుకి కొత్త తరం ఆల్టో కె10 ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం ఉన్న పురాతన హ్యాచ్‌బ్యాక్ మోడల్ చిన్న కార్ల సెగ్మెంట్ తిరోగమనంలో ఉన్నప్పటికీ.. పూర్వ వైభవాన్ని తెచ్చే లక్ష్యంతో ఉంది. కొత్త ఆల్టో కే 10 ఆ సత్తా చాటుతుందా? అందుకు గల ఆధారాలు పరీక్షించడానికి మా ఫస్ట్ డ్రైవ్ రివ్యూ ఇక్కడ చూడండి.