తెలుగు న్యూస్  /  Video Gallery  /  Mercedes Eqs 580 Drive Review: Lap Of Luxury Minus Rigours Of Range Restrictions

Mercedes EQS 580: మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ!

07 October 2022, 20:58 IST

మెర్సిడెస్-బెంజ్ తన ఫ్లాగ్‌షిప్ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు EQS 580ని ఇండియాలో లాంచ్ చేసింది.  జర్మనీ వెలుపల అసెంబుల్ చేసిన 

 మొదటి కారు ఇదే. దానికి భారతదేశం వేదికైంది.  ఇతర మోడాల్స్‌తోపోల్చితే  QS సెడాన్ ధరను తక్కువగా ఉండే అవకాశం ఉంది,  ICE వెర్షన్ S క్లాస్ కంటే కూడా తక్కువ ధర ఈ కారు లభించనుంది. ఇక ఈ కారు రివ్యూను ఓసారి చూద్దాం.