తెలుగు న్యూస్  /  Video Gallery  /  Hear From Record-setting Filmmaker Deepak Reddy

కృషితో కల నెరవేర్చుకున్నాడు.. అవార్ఢులతో గిన్నిస్ రికార్డులోకి ఎక్కాడు!

06 August 2022, 20:38 IST

Deepak Reddy: తెలుగు చిత్రనిర్మాత దీపక్ రెడ్డి (31) తీసింది నాలుగు లఘు చిత్రాలే అయిన సాధించిన ఘనత మాత్రం అమోఘం. ఆ చిత్రాలకు అత్యధిక అవార్డులు అతనికి గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించేలా చేశాయి. అతని నాల్గవ చిత్రం, మానసనమహా. ఒక యువకుడు తన గత జీవిత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తీసిన 16 నిమిషాల చిత్రం అనేక అవార్డులను తెచ్చి పెట్టింది. మెుత్తంగా అతను 513 అవార్డులను సాధించాడు. మరిన్ని విశేషాలను ఈ వీడియోలో చూడండి