తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Rail Cafe | ఏం ఐడియా గురు..రైల్ కోచ్‌లను ఫుడ్ కేఫ్‌గా మార్చేశారయ్యా

Rail Cafe | ఏం ఐడియా గురు..రైల్ కోచ్‌లను ఫుడ్ కేఫ్‌గా మార్చేశారయ్యా

09 June 2023, 14:50 IST

  • ఆహార ప్రియులను ఆకర్షించేందుకు వినూత్న ఐడియాలు పుట్టుకొస్తున్నాయి. ఈ కోవలోనే బరేలీ రైల్వే స్టేషన్ లో రైలు బోగీలను ఫుడ్ కోచ్ లుగా మార్చేశారు. ది రైల్ కేఫ్ పేరుతో దీన్ని ప్రారంభించారు. దీంతో రకరకాల సౌకర్యాలతో అందంగా తీర్చిదిద్దారు. రైల్వే ట్రాక్ పై ఉన్న అనుభూతిని కల్పించేలా దీన్ని తీర్చిదిద్దారు.