తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Janasena Pawan Comments On Alliance | పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన పవన్

janasena pawan comments on alliance | పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన పవన్

13 March 2023, 17:51 IST

  • వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ అజెండా కోసం తాము పని చేయమని స్పష్టం చేశారు. తెలుగుదేశంతో 20 సీట్లకు పోటీ కుదిరిందన్నట్లుగా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని, తాను లోపాయికారీ ఒప్పందాలు చేసుకోనని అన్నారు. మన గౌరవం తగ్గించే పొత్తులకు వెళ్లనని ఏ ఒక్క జనసైనికుడి ఆత్మగౌరవం తగ్గించే పని చేయనని తేల్చి చెప్పారు.