తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Crude Oil: ఆలోగా రష్యా నుంచి వీలైనంత ఎక్కువ చమురు కొనాలనుకుంటున్న భారత్.. కారణమిదే!

Crude oil: ఆలోగా రష్యా నుంచి వీలైనంత ఎక్కువ చమురు కొనాలనుకుంటున్న భారత్.. కారణమిదే!

21 November 2022, 20:43 IST

Russian crude to India: డిసెంబర్ 5వ తేదీలోగా రష్యా నుంచి వీలైనంత ఎక్కువ ముడి చమురును కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోందట. అమెరికా త్వరలో ధరల పరిమితిని అమలు చేసే అవకాశం ఉన్నందున.. వచ్చే నెల 5లోగా రష్యా నుంచి అధికంగా చమురును దిగుమతి చేసుకోవాలని భారత్‍కు చెందిన నాలుగు చమురు కొనుగోలు సంస్థలు నిర్ణయించుకున్నాయని బ్లూమ్‍బర్గ్ రిపోర్ట్ వెల్లడించింది. అమెరికా ఆంక్షలు విధించేలోగా క్రూడ్‍ను ఎక్కువగా కొనుగోలు చేయాలని పరిగెడుతున్నాయి. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.