తెలుగు న్యూస్  /  Video Gallery  /  Imran Khan Reveals Why He Praises India And Modi Govt. Watch To Know.

Imran Khan praises India : ‘అందుకే.. నాకు ఇండియా అంటే ఇష్టం’- పాక్​ మాజీ ప్రధాని

20 November 2022, 9:08 IST

Imran Khan praises India : ఇండియాపై పాకిస్థాన్​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ మరోమారు ప్రశంసల వర్షం కురిపించారు. పాకిస్థాన్​తో పాటే ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిందని.. కానీ భారత్​ అభివృద్ధి మెరుగ్గా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కారణంతోనే తనకు ఇండియా అంటే ఇష్టం అని చెప్పారు.