తెలుగు న్యూస్  /  Video Gallery  /  Tamil Actor Dhanush Shocking Looks At Mumbai Airport

Hero Dhanush | బాబా లుక్ లో దర్శనమిచ్చిన హీరో ధనుష్.. వైరల్ గా కామెంట్స్!

30 May 2023, 13:44 IST

  • హీరో ధనుష్ షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చాడు. సార్ మూవీతో తన గెటప్ ను మార్చిన ధనుష్, ఇప్పుడు మరింతగా మారిపోయాడు. తన కొత్త లుక్ లో ఫ్యాన్సు కూడా గుర్తు పట్టలేనంతగా పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో కనిపించాడు ధనుష్. ఈ గెటప్ పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.