తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Sharwanand Wedding | శర్వానంద్, రక్షితారెడ్డిల వివాహానికి తేదీ ఖరారు

sharwanand Wedding | శర్వానంద్, రక్షితారెడ్డిల వివాహానికి తేదీ ఖరారు

17 May 2023, 18:06 IST

  • శర్వానంద్, రక్షితారెడ్డిల పెళ్లి డేట్ ఖరారైంది. వీరి పెళ్లిపై కొద్దిరోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేశారు. మొత్తానికి ఆ రూమర్లన్నింటికీ చెక్ పెడుతూ కుటుంబ సభ్యులు పెళ్లి తేదీని వేదికను ప్రకటించారు.