తెలుగు న్యూస్  /  Video Gallery  /  Lavanya Tripathi And Varun Tej Marriage Is On The Cards This Year

Varun Lavanya Marriage | వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం కన్ఫర్మేషన్ లో నిజమెంత?

18 May 2023, 14:18 IST

  • టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వివాహం ఎప్పుడో కన్ఫర్మ్ అయిపొయిందనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఎంగేజ్ మెంట్, పెళ్లి ఎక్కడ ఎప్పుడు చేయాలనే ఆలోచనల్లో నాగబాబు కుటుంబం ఉందని తెలుస్తోంది.