తెలుగు న్యూస్  /  Video Gallery  /  Kota Srinivasa Rao On Viral News

Kota srinivasa rao | దుర్మరణం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి

21 March 2023, 13:49 IST

టాలీవుట్ సీనియర్ నటులు కోటా శ్రీనివాసరావు చనిపోయారంటూ పుకార్లు వచ్చాయి. ఈ ఉదయం నుంచి కొన్ని సోషల్ మీడియో వేదికలుగా ఈ వార్త చక్కర్లు కొట్టింది. దీనిపై స్వయంగా కోటా శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు.తాను బతికే ఉన్నానని స్వయంగా ఆయనే చెప్పారు. ఇలాంటి వార్తలు బయటకు రావటంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.