తెలుగు న్యూస్  /  Video Gallery  /  Heroine Lavanya Tripathi And Hero Varun Tej Engagement Date Is Fixed

Heroine Lavanya Tripathi and hero Varun Tej engagement | మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి బాజాలు!

01 June 2023, 17:54 IST

  • నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌పెళ్లి హీరోయిన్‌ లావణ్య త్రిపాఠితో దాదాపు ఖరారైపోయింది. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా డేటింగ్‌ నడుస్తుందనే వార్తలకు తర్వలో చెక్ పెట్టబోతున్నారు. మెగా ప్రిన్స్‌ వరుణ్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది.