తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్ర‌మోష‌న్లపై డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ తీవ్ర వ్యాఖ్యలు

ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్ర‌మోష‌న్లపై డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ తీవ్ర వ్యాఖ్యలు

09 March 2023, 15:54 IST

  • ఆర్ఆర్ఆర్ సినిమాపై సీనియ‌ర్ డైరెక్ట‌ర్, ప్రొడ్యూస‌ర్ త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాత్రం RRRపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. సినిమా మేకింగ్ అనేది ఎలా మారింద‌నే ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ఆయ‌న మాట్లాడుతూ RRRపై సంచలన చేశారు. ఆస్కార్ ప్ర‌మోష‌న్స్ కోసం ఆర్ఆర్ఆర్ టీం 80 కోట్లు ఖర్చు చేసింది. ఈ 80 కోట్లు మాకు ఇస్తే ఓ 10 సినిమాలు తీసి వాళ్ళ మొఖాన కొడతాం అని అన్నారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.