తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Daggubati Abhiram | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అహింస హీరో దగ్గుబాటి అభిరామ్

Daggubati Abhiram | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అహింస హీరో దగ్గుబాటి అభిరామ్

01 June 2023, 17:35 IST

  • సినిమా రిలీజ్ కు ముందుకు తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోందని అహింస హీరో దగ్గుబాటి అభిరామ్ తెలిపారు. తాత రామానాయుడు కూడా ఇలానే వచ్చేవారని గుర్తు చేశారు. జూన్ 2న అహింస మూవీ విడుదల కాబోతోందని, తన సినిమాను ఆదరించాలని అభిరామ్ కోరారు.