తెలుగు న్యూస్  /  Video Gallery  /  Devotees Celebrate 'Ram Vivah' In Ayodhya

Ram Vivah Ayodhya : సీతారాముల కళ్యాణం.. అయోధ్యలో!

29 November 2022, 13:50 IST

  • Ram Vivah Ayodhya : అయోధ్యవాసులు సీతారాముల వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. 'రామ్​ వివాహ్​ ఉత్సవ్​' పేరుతో.. సీతారాముల ఉత్సవమూర్తులను నగరంలో ఊరేగించారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు వందలాది మంది భక్తులు తరలివెళ్లారు.