తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Birthday Wishes To Kavitha | సముద్రపు అడుగుకు వెళ్లి బర్త్ డే శుభాకాంక్షలు

Birthday wishes to kavitha | సముద్రపు అడుగుకు వెళ్లి బర్త్ డే శుభాకాంక్షలు

13 March 2023, 17:42 IST

  • నిజామాబాద్‌కు చెందిన బీఆర్ ఎస్ నాయకుడు చిన్ను గౌడ్ బృందం ఎమ్మెల్సీ కవితకు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. అండమాన్ నికోబార్ దీవుల్లో బంగాళాఖాతం సముద్రపు నీటా అడుగున బ్యానర్లు ప్రదర్శిస్తూ కవితకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సముద్రంలో అటూ ఇటూ తిరుగుతూ ప్రదర్శించిన బ్యానర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.