తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Army Approves Special Projects : సైన్యానికి 'ఆత్మనిర్భరం'.. కొత్తగా ఐదు ప్రాజెక్టులకు ఆమోదం

Army Approves Special Projects : సైన్యానికి 'ఆత్మనిర్భరం'.. కొత్తగా ఐదు ప్రాజెక్టులకు ఆమోదం

05 November 2022, 13:46 IST

సైన్యంలో ఆత్మనిర్భరత విషయంలో మరో ముందడుగు పడింది! ఐదు మేక్​ 2 ప్రాజెక్టులకు ఆమోద ముద్ర లభించింది. డ్రోన్​ కిల్​ సిస్టెమ్​, ఇన్​ఫ్రాంట్రీ ట్రైనింగ్​ వెపన్​ సిములేటర్​ వంటి ప్రాజెక్టులు వీటిల్లో భాగంగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.