తెలుగు న్యూస్  /  Video Gallery  /  Water Level Rises At Prakasam Barrage Due To Heavy Rains

Krishna River Floods : కృష్ణా నదికి భారీగా వరద

15 September 2022, 14:03 IST

  • ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరద చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదలుతున్నారు. ఏపీలోనూ వర్షాలు కురుస్తు్న్నాయి. భారీ వానలతో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరిగింది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి నీటి ప్రవాహం కొనసాగుతోంది.