తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  మా నమ్మకం మీరే జగన్ స్టిక్కర్లను చింపిన కుక్కపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

మా నమ్మకం మీరే జగన్ స్టిక్కర్లను చింపిన కుక్కపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

13 April 2023, 14:53 IST

  • శ్రీకాకుళం జిల్లాలో ఓ కుక్క గోడకు అంటించిన సీఎం జగన్‌ ఫొటో ఉన్న స్టిక్కర్‌ను పీకివేసిన వీడియో రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలు నున్న రూరల్‌ పోలీసుస్టేషన్‌ మెట్లెక్కారు. సీఎం జగన్‌ స్టిక్కర్‌ను కుక్క పీకివేయడం తమను ఎంతగానో కలచివేసిందని, ఈ ఉదంతంపై విచారణ జరపాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.