తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Speaker Tammineni Sitaram | ఎవ్వరిని ఉద్దరించడానికి చంద్రబాబుకు బ్లాక్ కమాండోస్..?

Speaker Tammineni Sitaram | ఎవ్వరిని ఉద్దరించడానికి చంద్రబాబుకు బ్లాక్ కమాండోస్..?

30 May 2023, 11:30 IST

  • టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవ్వరిని ఉద్దరించడానికి చంద్రబాబుకు బ్లాక్ కమాండోస్ ను ఇచ్చారని ప్రశ్నించారు. NSG కమాండోస్ లేకపోతే చంద్రబాబు ఫినిష్ అని తమ్మినేని సీతారాం అన్నారు.