తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Sajjala On Tapping: కోటంరెడ్డి కామెంట్స్.. అలా చేయాల్సిన అవసరం లేదన్న సజ్జల

Sajjala On Tapping: కోటంరెడ్డి కామెంట్స్.. అలా చేయాల్సిన అవసరం లేదన్న సజ్జల

01 February 2023, 14:32 IST

  • mla kotamreddy sridhar reddy comments: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన అవసరం తమకు లేదన్నారు. దీనిపై పోలీసు శాఖ నుంచి స్పందన వస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత టీడీపీ హయాంలో తాను కూడా ఫిర్యాదు చేశానని అన్నారు. చంద్రబాబు మాదిరి ఫోన్ ట్యాపింగ్ వంటి వాటిపై జగన్ ప్రభుత్వం ఆధారపడలేదని స్పష్టం చేశారు. కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని సజ్జల కామెంట్స్ చేశారు.