తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Polavaram Latest Visuals | పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

Polavaram latest visuals | పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

06 June 2023, 13:44 IST

  • ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రత్యేక హెలికాఫ్టర్ లో పోలవరాన్ని ఎరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ లేటెస్ట్ డ్రోన్ విజువల్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం పోలవరం ఏ విధంగా ఉందో ఈ వీడియోలో తెలుస్తోంది.