తెలుగు న్యూస్  /  Video Gallery  /  Pawan Kalyan Formation Day Meet

pawan on varahi | అదిరిపోయే లుక్ తో వారాహిపై మచిలీపట్నంకు బయలుదేరిన పవర్ స్టార్

14 March 2023, 17:30 IST

  • జనసేన పదో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇవాళ జరగనున్నాయి. ఈ మేరకు బందరులో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బయలుదేరారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ పెద్ద ఎ్తతున బెజవాడకు వచ్చారు. వారాహిపై మెుదటిసారి పవన్ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనసైనికులు ఆయన్ను గజమాలతో సత్కరించారు.