తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ysrcp Mla Arthur | ఓటు వేస్తే కోట్లు ఇస్తామని టీడీపీ ఆఫర్

YSRCP Mla Arthur | ఓటు వేస్తే కోట్లు ఇస్తామని టీడీపీ ఆఫర్

29 March 2023, 15:37 IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలని టీడీపీ ప్రలోభాలకు గురిచేసినట్లు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తే కోట్లు ఇస్తామని ఆఫర్ వచ్చిందన్నారు. ఎంత డబ్బులు ఆశ చూపినా తాను జగన్ వెంటే ఉంటానని అన్నారు.