తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Minister Roja Fire On Chandrababu | మోసానికి గడ్డం, మీసం పెడితే అది చంద్రబాబు

Minister Roja Fire On Chandrababu | మోసానికి గడ్డం, మీసం పెడితే అది చంద్రబాబు

31 May 2023, 16:26 IST

  • చంద్రబాబుది మోసపూరితమైన పరిపాలన అని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. మహిళలు, రైతులు, విద్యార్థులకు.. అవినీతి లేకుండా పథకాలను సీఎం జగన్ అందిస్తున్నారని రోజా తెలిపారు. చంద్రబాబులాంటి మోసకారి ఈ దేశంలోనే లేరన్నారు. టీడీపీ అధికారంలో ఏది కావాలన్నా లంచం ఇవాల్సి ఉండేదన్నారు.