తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Minister Karumuri | మేనిఫెస్టో అమలుపై చంద్రబాబు చర్చకు రా..అన్ని వర్గాలకు సీఎం జగన్ న్యాయం

Minister Karumuri | మేనిఫెస్టో అమలుపై చంద్రబాబు చర్చకు రా..అన్ని వర్గాలకు సీఎం జగన్ న్యాయం

30 May 2023, 17:08 IST

  • రాజమండ్రి మహానాడులో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోపై చర్చకు రావాలని చంద్రబాబుకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సవాల్ విసిరారు. చంద్రబాబుది దోచుకో దాచుకో సిద్ధాంతమని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు.