తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Saree In Matchbox | అగ్గిపెట్టెలో బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు చీర

Saree in Matchbox | అగ్గిపెట్టెలో బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు చీర

12 April 2023, 8:09 IST

  • ఇంద్రకీలాద్రి అమ్మవారికి తెలంగాణకు చెందిన నల్ల విజయ్ అనే భక్తుడు అగ్గిపెట్టెలో బంగారు చీరను సమర్పించాడు. ఈ చీరను ఐదు గ్రామాల బంగారంతో పాటు తులం వెండితో పట్టు దారాలతో నేశారు. ఇక చీర ధర 45 వేల రూపాయలు ఉంటుందని చెబుతున్నాడు. మొత్తంగా చీర బరువు 100 గ్రాములు ఉంది. అమ్మవారికి అగ్గిపెట్టలో బంగారపు చీరను సమర్పించడం సంతోషంగా ఉందని, అమ్మావారి దయతో చేనేత కార్మికులు సంతోషంగా ఉండాలని విజయ్ కోరుకున్నట్లు వెల్లడించారు.