తెలుగు న్యూస్  /  Video Gallery  /  Cm Jagan Said That This Government Incurred Less Debt Than Chandrababu Government

CM JAGAN AT KOVVURU | చంద్రబాబు ప్రభుత్వం కన్నా మన ప్రభుత్వంలోనే అప్పులు తక్కువ

24 May 2023, 14:58 IST

  • తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో సీఎం వైఎస్‌ జగన్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో జ‌గ‌న్ నగదు జమ చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.