తెలుగు న్యూస్  /  Video Gallery  /  Chief Minister Ys Jagan Met The Employee Unions

CM JAGAN | సీఎం జగన్ కు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు

09 June 2023, 16:01 IST

  • కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, జీపీఎస్‌ ప్రకడించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం జగన్ కు ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు.