తెలుగు న్యూస్  /  Video Gallery  /  Av Subba Reddy Daughter Jaswanti Reddy Fire On Former Minister Akhila Priya

Bhuma Akhila Priya | అఖిలప్రియ దున్నపోతు,బజారు మనిషి అంటూ విరుచుకుపడ్డ జస్వంతి రెడ్డి

18 May 2023, 15:27 IST

  • మాజీ మంత్రి అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి కూతురు జస్వంతి రెడ్డి విరుచుకుపడ్డారు. అఖిల ప్రియను దున్నపోతు, బజారు మనిషి అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. మరోవైపు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌కు 14 రోజుల రిమాండ్ విధించి కోర్టు.