తెలుగు న్యూస్  /  Video Gallery  /  Ap Cm Ys Jagan Release Ysr Rythu Bharosa Funds In Kurnool Pathikonda

CM Jagan on TDP Manifesto | ​చంద్రబాబు వైసీపీ పథకాలను కాపీ కొట్టి పులిహోర కలిపారు

01 June 2023, 16:39 IST

  • కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటించారు. వైఎస్సార్ రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు జగన్. వైసీపీ పథకాలను కాపీ కొట్టి మరో పులిహోర కలిపారని ఆరోపించారు. చంద్రబాబు బతుకే కాపీ, మోసం అని అన్నారు.