తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Anganvadis Chalo Vijayawada | వాగ్దానాలు అమలు చేయాలని అంగన్వాడీల చలో అసెంబ్లీ

anganvadis chalo vijayawada | వాగ్దానాలు అమలు చేయాలని అంగన్వాడీల చలో అసెంబ్లీ

20 March 2023, 13:04 IST

  • రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానాలను అమలు చేయాలని కోరుతూ సోమవారం విజయవాడలో మహాధర్నాకు అంగన్‌వాడీలు సిద్ధమవ్వడంతో దానిని భగ్నం చేసేందుకు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేస్తున్నారు.అంగన్వాడీలకు నోటీసులు ఇవ్వడాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది.జీఓ నెంబరు 1కి వ్యతిరేకంగా చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన పౌరహక్కుల సంఘాల నాయకులు ముప్పాళ్ల సుబ్బారావుతో సహా కార్యకర్తలను గృహ నిర్బంధంలో ఉంచారు.మంగళగిరి, తాడేపల్లిలో సీపీఎం నాయకులను అరెస్టు చేశారని పేర్కొన్నారు.