తెలుగు న్యూస్  /  Video Gallery  /  Ambati Rambabu Fire On Tdp

Ambati Rambabu | టీడీపీ ఎమ్మెల్యేలు కాస్త సిగ్గు శరంతో వ్యవహరించండి

20 March 2023, 15:03 IST

  • తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గొడవ చేయాలనుకుంటే చేయవచ్చని అసెంబ్లీలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. న్యూస్ పేపర్లలో పెద్ద పెద్ద హెడ్డింగులతో వార్తలు వచ్చేందుకే ఇలా చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ఈ తరుణంలోనే వారిని సస్పెండ్ చేయాలని అంబటి రాంబాబు కోరారు. సభ్యులు సిగ్గు సెరంతో వ్యవహరిస్తే మంచిదని టీడీపీ ఎమ్మెల్యలను అన్నారు.