తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live October 31, 2024: Aghori In Vemulawada : వేములవాడ లో నాగసాదు అఘోరీ హల్ చల్ - ఆత్మార్పణం అంటూ సంచలన ప్రకటన
Aghori in Vemulawada : వేములవాడ లో నాగసాదు అఘోరీ హల్ చల్ - ఆత్మార్పణం అంటూ సంచలన ప్రకటన
Aghori in Vemulawada : వేములవాడ లో నాగసాదు అఘోరీ హల్ చల్ - ఆత్మార్పణం అంటూ సంచలన ప్రకటన

Telangana News Live October 31, 2024: Aghori in Vemulawada : వేములవాడ లో నాగసాదు అఘోరీ హల్ చల్ - ఆత్మార్పణం అంటూ సంచలన ప్రకటన

31 October 2024, 22:02 IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

31 October 2024, 22:02 IST

తెలంగాణ News Live: Aghori in Vemulawada : వేములవాడ లో నాగసాదు అఘోరీ హల్ చల్ - ఆత్మార్పణం అంటూ సంచలన ప్రకటన

  • Naga Sadhu Aghori in Vemulawada: వేములవాడలో నాగసాదు అఘోరీ హల్ చల్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… శుక్రవారం ఆత్మార్పణం చేసుకుంటానంటూ సంచలన ప్రకటన చేశారు. సనాతన ధర్మం కాపాడేందుకు తనవంతు కృషి చేస్తున్నానని వ్యాఖ్యానించారు. 
పూర్తి స్టోరీ చదవండి

31 October 2024, 20:16 IST

తెలంగాణ News Live: TG Govt Skills University : తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీలో ఉద్యోగాలు - నెలకు రూ. 60 వేల జీతం, ఇలా అప్లయ్ చేసుకోండి

  • TG Young India Skills University Recruitment : తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబర్ 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. 
పూర్తి స్టోరీ చదవండి

31 October 2024, 18:01 IST

తెలంగాణ News Live: Diwali 2024 : దీపావళి రోజున కొత్త చీపురు ఎందుకు కొంటారు.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటీ?

  • Diwali 2024 : హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసం అమావాస్య రోజున దీపావళి పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఈ పండగ ప్రతీ ఇంట్లో వెలుగులు నింపుతుంది. అలాంటి పండగ రోజు చాలామంది కొత్త చీపురు కొంటారు. అయితే.. దీపావళి నాడు కొత్త చీపురు ఎందుకు కొనాలి.. దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఓసారి చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

31 October 2024, 17:02 IST

తెలంగాణ News Live: Hyderabad Diwali : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రాత్రి 10 గంటల వరకే టపాసులు పేల్చడానికి అనుమతి

  • Hyderabad Diwali : దీపావళీ పండగ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. బాణసంచా పేల్చడానికి టైం లిమిట్ విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నవంబర్ 2వ తారీఖు వరకు ఆంక్షలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

31 October 2024, 14:53 IST

తెలంగాణ News Live: RS Praveen Kumar : మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ.. విలువైన పత్రాలు మాయం

  • RS Praveen Kumar : మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనలో విలువైన పత్రాలను దోచుకెళ్లారని ఆర్ ప్రవీణ్ ఆరోపించారు. ఇందులో ఏదో కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ చోరీపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

31 October 2024, 14:49 IST

తెలంగాణ News Live: BRAOU Admissions 2024 : అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీ ఎంబీఏ నోటిఫికేషన్‌ విడుదల - ముఖ్య తేదీలు

  • BRAOU MBA Entrance Test 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ నుంచి ఎంబీఏ ప్రవేశాలకు నోటిఫికేెషన్ జారీ అయింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. 
పూర్తి స్టోరీ చదవండి

31 October 2024, 14:23 IST

తెలంగాణ News Live: Diwali 2024 : టపాసులపై లక్ష్మీదేవి బొమ్మ ఉంటే కొనకండి : రాజాసింగ్

  • Diwali 2024 : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. టపాసులపై లక్ష్మీదేవి బొమ్మ పెట్టడం వెనక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. టపాసులపై లక్ష్మీదేవి బొమ్మ ఉంటే కొనవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టపాసులపై లక్ష్మీదేవి బొమ్మ ఉంటే కాల్చవద్దని సూచించారు.
పూర్తి స్టోరీ చదవండి

31 October 2024, 13:41 IST

తెలంగాణ News Live: Medak Tragedy : దీపావళి వేళ విషాదం.. ఇద్దరిని బలి తీసుకున్న రాకాసి పిడుగు

  • Medak Tragedy : మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాలలో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. పిడుగు పాటుకు గురై మెదక్ జిల్లాలో గొర్రెలను మేపడానికి వెళ్లిన ఇద్దరు కాపరులు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లాలో 17 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
పూర్తి స్టోరీ చదవండి

31 October 2024, 11:58 IST

తెలంగాణ News Live: Diwali in Telangana : స్మశానంలో దీపావళి వేడుకలు.. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం!

  • Diwali in Telangana : స్మశానంలోకి అడుగు పెట్టాలంటేనే అందరూ భయపడతారు. కానీ.. ఓ చోట మాత్రం ఆరు దశబ్దాలకు పైగా స్మశానంలోనే దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం. అది కూడా మన తెలంగాణలోనే. ఎక్కడ, ఎందుకు జరుపుకుంటారో ఓసారి చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

31 October 2024, 10:43 IST

తెలంగాణ News Live: KNRUHS Notification : మెడికల్ విద్యార్థులకు అలర్ట్.. పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్.. ఈ లింక్ ద్వార అప్లై చేసుకోండి

  • KNRUHS Notification : కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. మెడికల్ పీజీ సీట్ల భర్తీ కోసం వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. https://tspgmed.tsche.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అక్టోబర్ 31 నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

31 October 2024, 7:54 IST

తెలంగాణ News Live: Khammam ACB Trap: ఏసీబీకి చిక్కిన కొత్తగూడెం మెడికల్‌ కాలేజీ ఏఓ, జూనియర్ అసిస్టెంట్

  • Khammam ACB Trap: రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ కొత్తగూడెం మెడికల్ కాలేజీ ఏవో ఖలీలుల్లా, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ ఏసీబీకి చిక్కారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాల బిల్లులు చేసేందుకు రూ.15లక్షలు డిమాండ్ చేసి రూ.7లక్షలకు బేరం కుదుర్చుకున్న నిందితులను ఏసీబీ వలపన్ని పట్టుకుంది. 
పూర్తి స్టోరీ చదవండి

31 October 2024, 6:26 IST

తెలంగాణ News Live: TG Mlc Elections: ఉద్యోగం వదిలి, ప్రజాక్షేత్రంలోకి దిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉత్తర తెలంగాణలో పోటీ..

  • TG Mlc Elections: ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతూ ఓటర్ల నమోదులో బిజీగా మారారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా గజ్వెల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పులి ప్రసన్న ఉద్యోగాన్ని వదిలి రాజకీయ అరంగేట్రం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి