తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live December 22, 2024: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి

Telangana News Live December 22, 2024: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి

22 December 2024, 17:15 IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

22 December 2024, 17:15 IST

తెలంగాణ News Live: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి

  • అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడి
పూర్తి స్టోరీ చదవండి

22 December 2024, 17:06 IST

తెలంగాణ News Live: Hyderabad Police : తాటతీస్తాం.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్

  • Hyderabad Police : సంధ్య థియేటర్‌ ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ స్పందించారు. తొక్కిసలాట ఘటన జరిగిన తీరుపై వీడియో విడుదల చేశారు. సంధ్య థియేటర్‌ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో బౌన్సర్లకు సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి

22 December 2024, 15:52 IST

తెలంగాణ News Live: Allu Arjun : టార్గెట్ అల్లు అర్జున్, కాంగ్రెస్ నేతల విమర్శలు- సినీ పరిశ్రమకు బీజేపీ, బీఆర్ఎస్ మద్దతు

  • Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తెలంగాణలో పెనుదుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో సిని పరిశ్రమ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు సినీ పరిశ్రమకు మద్దతుగా నిలుస్తున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

22 December 2024, 14:57 IST

తెలంగాణ News Live: Tollywood Vs State Govt : టాలీవుడ్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్-అప్పుడు ఏపీలో, ఇప్పుడు తెలంగాణలో!

  • Tollywood Vs State Govt : సంధ్య థియేటర్ తొక్కిసలాట పెద్ద దుమారాన్నే రేపుతోంది. అల్లు అర్జున్ అరెస్ట్, అనంతరం పరిణామాలు టాలీవుడ్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లు మారుతున్నాయి. అయితే గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

22 December 2024, 13:57 IST

తెలంగాణ News Live: Telangana DGP : ప్రజల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యమైన అంశం కాదు - డీజీపీ జితేందర్

  • సంథ్య థియేటర్ ఘటనపై రాష్ట్ర డీజీపీ జితేందర్ స్పందించారు. పౌరుల భద్రత, రక్షణ అన్నింటికంటే ముఖ్యమని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు కానీ పరిస్థితులను అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రజల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యమైన అంశం కాదన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

22 December 2024, 9:44 IST

తెలంగాణ News Live: Pushpa 2 Row : తప్పదు పుష్పా.. ఇకనుంచి తగ్గాల్సిందే.. రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశారా?

  • Pushpa 2 Row : పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటపై సర్కారు సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై స్వయంగా సీఎం రేవంత్ అసెంబ్లీలో మాట్లాడారు. ఇష్యూపై సీరియస్ అయ్యారు. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీని రేవంత్ టార్గెట్ చేశారా అనే చర్చ జరుగుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

22 December 2024, 7:09 IST

తెలంగాణ News Live: Formula E Race Case : ఫార్ములా ఈ-రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరం - కూపీ లాగుతున్న ఈడీ..!

  • ఫార్ములా ఈరేస్ కేసులో దర్యాప్తు సంస్థలు స్పీడ్ పెంచే పనిలో పడ్డాయి. ఓవైపు ఏసీబీ… కీలక దస్త్రాలను సేకరిస్తుండగా… మరోవైపు ఈడీ కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. సోమవారం నుంచి ఈడీ నేరుగా రంగంలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కేసులో ఉన్న వారికి నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి