తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Holidays 2023 List : ఇదిగో 2023 సెలవుల లిస్ట్.. సండే రోజున పండుగలు

Telangana Holidays 2023 List : ఇదిగో 2023 సెలవుల లిస్ట్.. సండే రోజున పండుగలు

HT Telugu Desk HT Telugu

16 November 2022, 20:11 IST

    • Telangana Govt Holidays : 2023కు సంబంధించిన సాధారణ, ఆప్షనల్ సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సెలవులు ఎప్పుడు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
తెలంగాణ ప్రభుత్వ సెలవులు
తెలంగాణ ప్రభుత్వ సెలవులు

తెలంగాణ ప్రభుత్వ సెలవులు

2023కు సంబంధించిన సెలవు(Holidays)లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ, ఆప్షనల్ సెలవులను తెలిపింది. ఈ జాబితాలో మెుత్తం 28 జనరల్, 24 ఆప్షనల్ సెలవులు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ హాలిడేస్ తోపాటుగా ఉన్నతాధికారుల అనుమతితో 5 మాత్రమే ఆప్షనల్ సెలవులు(Optional Holidays) పొందే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సంబంధించి పండుగలు, స్పెషల్ డేస్ కోసం 23 నోటిఫైడ్ సెలవులు ఉన్నాయి. ఆదివారం, రెండో శనివారాల్లో ఎలాగూ ప్రభుత్వ ఆఫీసులు మూసే ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు

TS ICET 2024 : నేటితో ముగియనున్న టీఎస్ ఐసెట్-2024 దరఖాస్తు గడువు

Army Recruitment Rally: సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ, పలు విభాగాల్లో అగ్నివీర్‌ ఎంపికలు

Hyderabad City Tour : హైదరాబాద్ సిటీ టూర్, వండర్ లా లో ఎంజాయ్- తెలంగాణ టూరిజం ప్యాకేజీ వివరాలివే!

Rythu Bharosa Funds : రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, రైతు భరోసా నిధులు విడుదల

తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం.. న్యూ ఇయర్(New Year) ఆదివారం రోజునే వస్తుంది. భోగి పండుగ రెండో శనివారం, సంక్రాంతి(Sankranti) పండుగ ఆదివారం వస్తుంది. దీపావళి(Deepavali) సైతం ఆదివారం రోజునే రానుంది. సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma) అక్టోబర్ 10న వస్తుంది. ఏప్రిల్ నెలలో అత్యధికంగా 5 రోజులు సెలవులు వస్తున్నాయి.

జనరల్ హాలిడేస్

01-01-2023, ఆదివారం-న్యూ ఇయర్

14-01-2023, శనివారం-భోగి

15-01-2023, ఆదివారం-సంక్రాంతి

26-01-2023, గురువారం-రిపబ్లిక్ డే

18-02-2023, శనివారం-మహాశివరాత్రి

07-03-2023, మంగళవారం-హోలీ

22-02-2023, బుధవారం-ఉగాది

30,03,2023, గురువారం-శ్రీరామ నవమి

05-04-2023, బుధవారం-బాబు జగ్జీవన్ రాం జయంతి

07-04-2023, శుక్రవారం-గుడ్ ఫ్రైడే

14-04-2023, శుక్రవారం-డా.బీఆర్ అంబేద్కర్ జయంతి

22-04-2023, శనివారం-రంజాన్

23-04-2023, ఆదివారం-రంజాన్ మరుసటి రోజు

29-06-2023, గురువారం-బక్రీద్

17-07-2023, సోమవారం-బోనాలు

29-07-2023, శనివారం-మొహర్రం

15-08-2023, మంగళవారం-ఇండిపెండెన్స్ డే

07-09-2023, గురువారం-కృష్ణాష్టమి

18-09-2023, సోమవారం-వినాయక చవితి

28-09-2023, గురువారం-మిలాద్ ఉన్ నబీ

02-10-2023, సోమవారం-మహాత్మా గాంధీ జయంతి

14-10-2023, శనివారం-ఎంగిలి పూల బతుకమ్మ

24-10-2023, మంగళవారం-దసరా

25-10-2023, బుధవారం-దసరా మరుసటి రోజు

12-11-2023, ఆదివారం-దీపావళి

27-11-2023, సోమవారం-గురు నానక్ జయంతి

25-12-2023, సోమవారం-క్రిస్మస్

26-12-2023, మంగళవారం-బాక్సింగ్ డే