BRS Party : 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్'.. బీఆర్ఎస్ నినాదం, జెండా ఇవే…
09 December 2022, 15:55 IST
BRS Party Official Flag: టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారింది. ఎన్నికల సంఘం ఆమోదం, కేసీఆర్ సంతకంతో భారత రాష్ట్ర సమితిగా అవతరించింది. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి హాజరయ్యారు. ఇక బీఆర్ఎస్ జెండా, నినాదాన్ని కూడా ప్రకటించారు.
- BRS Party Official Flag: టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారింది. ఎన్నికల సంఘం ఆమోదం, కేసీఆర్ సంతకంతో భారత రాష్ట్ర సమితిగా అవతరించింది. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి హాజరయ్యారు. ఇక బీఆర్ఎస్ జెండా, నినాదాన్ని కూడా ప్రకటించారు.