GT vs DC IPL 2023 : అగ్ర జట్టుపై అదిరే విజయం.. దిల్లీ ఖాతాలో మూడో గెలుపు
03 May 2023, 9:12 IST
gujarat titans vs delhi capitals live score : ఐపీఎల్లో వరుసగా రెండో రోజు ఉత్కంఠ భరితమైన మ్యాచ్ జరిగింది. సోమవారం లక్నో-బెంగళూరు మధ్య నరాలు తెగే మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించగా.. మంగళవారం నాడు గుజరాత్‌పై దిల్లీ గెలిచింది. 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక అగ్ర జట్టయిన గుజరాత్ ఓటమి పాలైంది.
- gujarat titans vs delhi capitals live score : ఐపీఎల్లో వరుసగా రెండో రోజు ఉత్కంఠ భరితమైన మ్యాచ్ జరిగింది. సోమవారం లక్నో-బెంగళూరు మధ్య నరాలు తెగే మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించగా.. మంగళవారం నాడు గుజరాత్‌పై దిల్లీ గెలిచింది. 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక అగ్ర జట్టయిన గుజరాత్ ఓటమి పాలైంది.