తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Action Images Of India Vs South Africa Third Odi

IND vs SA 3rd ODI: దక్షిణాఫ్రికాపై భారత్ అదిరే విజయం.. సిరీస్ సొంతం.. యాక్షన్ ఇమేజెస్‌పై ఓ లుక్కేయండి

12 October 2022, 7:03 IST

India vs South Africa: దిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన చివరిదైన మూడో వన్డే భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఫలితంగా సిరీస్ ను 2- తేడాతో గెలిచింది. 

India vs South Africa: దిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన చివరిదైన మూడో వన్డే భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఫలితంగా సిరీస్ ను 2- తేడాతో గెలిచింది. 
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సీకే ఖన్నా చేతుల మీదుగా సిరీస్ ట్రోఫీ తీసుకుంటున్న టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్.
(1 / 7)
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సీకే ఖన్నా చేతుల మీదుగా సిరీస్ ట్రోఫీ తీసుకుంటున్న టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్.(BCCI)
చివరి వన్డేలో సౌతాఫ్రికా ప్లేయర్ అన్రిచ్ నోర్జే వికెట్ తీసిన తర్వాత సంబరాలు చేసుకుంటున్న భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్
(2 / 7)
చివరి వన్డేలో సౌతాఫ్రికా ప్లేయర్ అన్రిచ్ నోర్జే వికెట్ తీసిన తర్వాత సంబరాలు చేసుకుంటున్న భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(AFP)
దక్షిణాఫ్రికా ప్లేయర్ జానేమన్ ఔట్ తర్వాత సంబురాలు చేసుకుంటున్న టీమిండియా ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్.
(3 / 7)
దక్షిణాఫ్రికా ప్లేయర్ జానేమన్ ఔట్ తర్వాత సంబురాలు చేసుకుంటున్న టీమిండియా ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్.(ANI)
ధావన్‌ను రనౌట్ చేస్తున్న దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డికాక్
(4 / 7)
ధావన్‌ను రనౌట్ చేస్తున్న దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డికాక్(PTI)
సౌతాఫ్రికా ప్లేయర్ హెన్రీచ్ క్లాసెన్ వికెట్ తీసిన ఆనందంతో టీమిండియా బౌలర్ షాబాజ్ అహ్మద్
(5 / 7)
సౌతాఫ్రికా ప్లేయర్ హెన్రీచ్ క్లాసెన్ వికెట్ తీసిన ఆనందంతో టీమిండియా బౌలర్ షాబాజ్ అహ్మద్(ANI)
దక్షిణాఫ్రికా బ్యాటర్ క్లాసెన్ క్లీన్ బౌల్డ్ అవుతున్న దృశ్యం
(6 / 7)
దక్షిణాఫ్రికా బ్యాటర్ క్లాసెన్ క్లీన్ బౌల్డ్ అవుతున్న దృశ్యం(ANI)
దక్షిణాఫ్రికాపై మూడో వన్డేలో గెలిచిన తర్వాత విజయానందంలో శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్.
(7 / 7)
దక్షిణాఫ్రికాపై మూడో వన్డేలో గెలిచిన తర్వాత విజయానందంలో శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్.(AP)

    ఆర్టికల్ షేర్ చేయండి