T20 World Cup Winners: టీ20 వరల్డ్‌కప్ గెలిచిన టీమ్స్ ఏవో తెలుసా?
12 October 2022, 16:35 IST
T20 World Cup Winners: టీ20 వరల్డ్‌కప్ 2022కు టైమ్ దగ్గర పడింది. ఈ ఫార్మాట్లో జరగబోతున్న 8వ వరల్డ్‌కప్ ఇది. ఇప్పటి వరకూ 7సార్లు ఈ మెగా టోర్నీ జరగగా.. ఆరు టీమ్స్ ఈ ట్రోఫీని సొంతం చేసుకున్నాయి. వెస్టిండీస్ ఒక్కటే రెండుసార్లు టీ20ల్లో విశ్వవిజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో 2007 నుంచి 2021 వరకూ జరిగిన వరల్డ్‌కప్‌లలో ఏయే టీమ్స్ విజేతలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం.
- T20 World Cup Winners: టీ20 వరల్డ్‌కప్ 2022కు టైమ్ దగ్గర పడింది. ఈ ఫార్మాట్లో జరగబోతున్న 8వ వరల్డ్‌కప్ ఇది. ఇప్పటి వరకూ 7సార్లు ఈ మెగా టోర్నీ జరగగా.. ఆరు టీమ్స్ ఈ ట్రోఫీని సొంతం చేసుకున్నాయి. వెస్టిండీస్ ఒక్కటే రెండుసార్లు టీ20ల్లో విశ్వవిజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో 2007 నుంచి 2021 వరకూ జరిగిన వరల్డ్‌కప్‌లలో ఏయే టీమ్స్ విజేతలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం.