తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Zojila Pass Opens: కశ్మీర్, లద్దాఖ్ లను కలిపే జొజిలా పాస్ అందాలు చూడండి..

Zojila Pass opens: కశ్మీర్, లద్దాఖ్ లను కలిపే జొజిలా పాస్ అందాలు చూడండి..

16 March 2023, 17:09 IST

Zojila Pass opens: కశ్మీర్ లోయను, లద్దాఖ్ ను కలిపే జొజిలా పాస్ ను 68 రోజుల తరువాత మార్చి 16న ఓపెన్ చేశారు.  జనవరి నెలలో ఈ రహదారిని మూసేశారు. ఇది 3,528 మీటర్ల ఎత్తున ఉంటుంది.

Zojila Pass opens: కశ్మీర్ లోయను, లద్దాఖ్ ను కలిపే జొజిలా పాస్ ను 68 రోజుల తరువాత మార్చి 16న ఓపెన్ చేశారు.  జనవరి నెలలో ఈ రహదారిని మూసేశారు. ఇది 3,528 మీటర్ల ఎత్తున ఉంటుంది.
 Zojila Pass: 2021లో ఈ జొజిలా పాస్ ను 110 రోజుల పాటు మూసేశారు. 2022 లో 73 రోజుల పాటు మూసేశారు. రహదారి పూర్తిగా మంచులో కూరుకుపోయి, ప్రయాణాలకు అనుకూలంగా ఉండని కారణంగా శీతాకాలంలో ఈ రహదారిని మూసేస్తారు. 
(1 / 5)
 Zojila Pass: 2021లో ఈ జొజిలా పాస్ ను 110 రోజుల పాటు మూసేశారు. 2022 లో 73 రోజుల పాటు మూసేశారు. రహదారి పూర్తిగా మంచులో కూరుకుపోయి, ప్రయాణాలకు అనుకూలంగా ఉండని కారణంగా శీతాకాలంలో ఈ రహదారిని మూసేస్తారు. (Waseem Andrabi /Hindustan Times)
 Zojila Pass: సాధారణంగా ప్రతీ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో దీనిని మూసేస్తారు. ఏప్రిల్ లేదా మే నెలల్లో తెరుస్తారు.
(2 / 5)
 Zojila Pass: సాధారణంగా ప్రతీ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో దీనిని మూసేస్తారు. ఏప్రిల్ లేదా మే నెలల్లో తెరుస్తారు.(Waseem Andrabi /Hindustan Times)
 Zojila Pass: ఈ సంవత్సరం మాత్రం జనవరి 6వ తేదీ వరకు ఈ మార్గాన్ని తెరిచే ఉంచారు.
(3 / 5)
 Zojila Pass: ఈ సంవత్సరం మాత్రం జనవరి 6వ తేదీ వరకు ఈ మార్గాన్ని తెరిచే ఉంచారు.(Waseem Andrabi /Hindustan Times)
 Zojila Pass: ఈ జొజిలా పాస్ నేషనల్ హైవే 1 పై శ్రీనగర్ - కార్గిల్ - లేహ్ లను కలుపుతుంది. కశ్మీర్ లోయకు, లద్దాఖ్ కు మధ్య ఇది వ్యూహాత్యకంగా అత్యంత కీలకమైనది. 
(4 / 5)
 Zojila Pass: ఈ జొజిలా పాస్ నేషనల్ హైవే 1 పై శ్రీనగర్ - కార్గిల్ - లేహ్ లను కలుపుతుంది. కశ్మీర్ లోయకు, లద్దాఖ్ కు మధ్య ఇది వ్యూహాత్యకంగా అత్యంత కీలకమైనది. (Waseem Andrabi /Hindustan Times)
 Zojila Pass: కశ్మీర్, లద్దాఖ్ ల మధ్య రాకపోకలు, నిత్యావసరాల రవాణా, అక్కడి మిలటరీ కేంద్రాలకు అవసరమైన నిత్యావసరాల రవాణా మొదలైనవి ఈ జొజిలా పాస్ ద్వారానే జరుగుతాయి. 
(5 / 5)
 Zojila Pass: కశ్మీర్, లద్దాఖ్ ల మధ్య రాకపోకలు, నిత్యావసరాల రవాణా, అక్కడి మిలటరీ కేంద్రాలకు అవసరమైన నిత్యావసరాల రవాణా మొదలైనవి ఈ జొజిలా పాస్ ద్వారానే జరుగుతాయి. (Waseem Andrabi /Hindustan Times)

    ఆర్టికల్ షేర్ చేయండి