తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Wrestlers Protest: నిరసన కేంద్రం వద్దనే ప్రాక్టీస్ చేసిన రెజ్లర్లు

Wrestlers protest: నిరసన కేంద్రం వద్దనే ప్రాక్టీస్ చేసిన రెజ్లర్లు

28 April 2023, 20:06 IST

Wrestlers protest: లైంగిక వేధింపులకు గురిచేస్తున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (Wrestling Federation of India WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాచేస్తున్న రెజ్లర్లు..అక్కడే రెజ్లింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు.

నిరసన కేంద్రం వద్దనే రెజ్లింగ్ ప్రాక్టీస్ చేస్తున్న రెజ్లర్ బజరంగ్ పూనియా.
(1 / 5)
నిరసన కేంద్రం వద్దనే రెజ్లింగ్ ప్రాక్టీస్ చేస్తున్న రెజ్లర్ బజరంగ్ పూనియా.(Vipin Kumar/ Hindustan Times)
జంతర్ మంతర వద్ద ధర్నా చౌక్ లో రెజ్లింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్.
(2 / 5)
జంతర్ మంతర వద్ద ధర్నా చౌక్ లో రెజ్లింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్.(Vipin Kumar/ Hindustan Times)
ఉదయం వర్క్ ఔట్ ప్రాక్టీస్ సెషన్ లో బజరంగ్ పూనియా, ఇతరులు. 
(3 / 5)
ఉదయం వర్క్ ఔట్ ప్రాక్టీస్ సెషన్ లో బజరంగ్ పూనియా, ఇతరులు. (Vipin Kumar/ Hindustan Times)
రెజ్లర్లకు సంఘీభావం తెలపడానికి జంతర్ మంతర్ వద్దకు వచ్చిన రైతు నాయకుడు, బీకేయూ అధ్యక్షుడు నరేశ్ తికాయత్
(4 / 5)
రెజ్లర్లకు సంఘీభావం తెలపడానికి జంతర్ మంతర్ వద్దకు వచ్చిన రైతు నాయకుడు, బీకేయూ అధ్యక్షుడు నరేశ్ తికాయత్(Vipin Kumar/ Hindustan Times)
రెజ్లర్లకు సంఘీభావం తెలపడానికి వచ్చిన ఆర్జేడీ లీడర్ జయంత్ చౌదరి. 
(5 / 5)
రెజ్లర్లకు సంఘీభావం తెలపడానికి వచ్చిన ఆర్జేడీ లీడర్ జయంత్ చౌదరి. (Vipin Kumar/ Hindustan Times)

    ఆర్టికల్ షేర్ చేయండి