Winter Special Teas । చలికాలంలో ఇలాంటి చాయ్ వెరైటీలు తాగండి.. ఆరోగ్యంగా ఉంటారు!
21 November 2022, 9:57 IST
Winter Special Teas: చలికాలం మొదలైంది. వణికించే చలిలో వేడివేడి టీ తాగనిదే ఏ పని చేయాలనిపిచదు. అయితే చలికాలంలో కొన్ని ప్రత్యేకమైన చాయ్ లను తాగటం ద్వారా సీజనల్ ఆనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. ఎలాంటి టీలు తాగాలో చూడండి.
- Winter Special Teas: చలికాలం మొదలైంది. వణికించే చలిలో వేడివేడి టీ తాగనిదే ఏ పని చేయాలనిపిచదు. అయితే చలికాలంలో కొన్ని ప్రత్యేకమైన చాయ్ లను తాగటం ద్వారా సీజనల్ ఆనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. ఎలాంటి టీలు తాగాలో చూడండి.