తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Skipping Bath:వర్షాకాలంలో స్నానం చేయడం మానేస్తున్నారా?..అయితే ఈ ఇబ్బందులు తప్పవు

skipping bath:వర్షాకాలంలో స్నానం చేయడం మానేస్తున్నారా?..అయితే ఈ ఇబ్బందులు తప్పవు

30 July 2022, 19:52 IST

వేసవిలో, అలసటగా అనిపించినప్పుడు రోజుకు రెండు సార్లు స్నానం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. అయితే కొంత మంది ఏ కాలంలోనైనా రోజు స్నానం చేయడం అలవాటుగా ఉండదు. ఇక వానకాలం వస్తే మాత్రం అసలు రెండు, మూడు రోజులకు ఒక్కసారిగా కూడా స్నానం చేయరు. వర్షకాలంలో ఎక్కువగా చెమట రాదు కాబట్టి చాలా మంది స్నానం చేయడానికి అంతగా ఆసక్తి చూపించారు. అయితే వర్షకాలంలో స్నానం మానేయడం వల్ల అనేక దుష్పరిణామాల కలుగుతాయని నిపుణులు అంటున్నారు.

  • వేసవిలో, అలసటగా అనిపించినప్పుడు రోజుకు రెండు సార్లు స్నానం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. అయితే కొంత మంది ఏ కాలంలోనైనా రోజు స్నానం చేయడం అలవాటుగా ఉండదు. ఇక వానకాలం వస్తే మాత్రం అసలు రెండు, మూడు రోజులకు ఒక్కసారిగా కూడా స్నానం చేయరు. వర్షకాలంలో ఎక్కువగా చెమట రాదు కాబట్టి చాలా మంది స్నానం చేయడానికి అంతగా ఆసక్తి చూపించారు. అయితే వర్షకాలంలో స్నానం మానేయడం వల్ల అనేక దుష్పరిణామాల కలుగుతాయని నిపుణులు అంటున్నారు.
చలికాలంలోనూ, వర్షాకాలంలోనూ బయట చల్లగా ఉండే వాతావరణం వల్ల మనకు స్నానం చేయాలని అనిపించదు. కానీ స్నానం చేయడం మానివేయడం వల్ల మన శరీరంపై చాలా ప్రతికూల ప్రభావాలు ఉంటాయి.
(1 / 7)
చలికాలంలోనూ, వర్షాకాలంలోనూ బయట చల్లగా ఉండే వాతావరణం వల్ల మనకు స్నానం చేయాలని అనిపించదు. కానీ స్నానం చేయడం మానివేయడం వల్ల మన శరీరంపై చాలా ప్రతికూల ప్రభావాలు ఉంటాయి.(Unsplash)
చలికాలం కంటే వర్షాకాలంలో స్నానం చేయడం మానేయడం వల్ల ఇన్ఫెక్షన్ల వంటి తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది.
(2 / 7)
చలికాలం కంటే వర్షాకాలంలో స్నానం చేయడం మానేయడం వల్ల ఇన్ఫెక్షన్ల వంటి తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది.(Unsplash)
స్నానం చేయకపోవడం వల్ల అనేక మృతకణాలు ఏర్పడుతాయి. ముఖ్యంగా గజ్జ ప్రాంతంలో, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. ఇవి క్రమంగా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతాయి.
(3 / 7)
స్నానం చేయకపోవడం వల్ల అనేక మృతకణాలు ఏర్పడుతాయి. ముఖ్యంగా గజ్జ ప్రాంతంలో, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. ఇవి క్రమంగా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతాయి.(Unsplash)
ఇలా రెండు, మూడు రోజుల పాటు షవర్ స్కిప్ చేయడం వల్ల శరీరంలోని వివిధ భాగాలలో మృతకణాలు భారీగా పేరుకుపోతాయి. ఇది త్రీవమైన ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.
(4 / 7)
ఇలా రెండు, మూడు రోజుల పాటు షవర్ స్కిప్ చేయడం వల్ల శరీరంలోని వివిధ భాగాలలో మృతకణాలు భారీగా పేరుకుపోతాయి. ఇది త్రీవమైన ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.(Unsplash)
స్నానం చేయడం వల్ల బాక్టీరియా శరీరమంతా వ్యాపించి చెడు వాసన కలిగిస్తుంది. అసహ్యకరమైన వాసనతో పాటు, ఇది వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.
(5 / 7)
స్నానం చేయడం వల్ల బాక్టీరియా శరీరమంతా వ్యాపించి చెడు వాసన కలిగిస్తుంది. అసహ్యకరమైన వాసనతో పాటు, ఇది వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.(Unsplash)
ప్రతి రోజు స్నానం చేయడం వల్ల చర్మానికి ఉపశమనం లభిస్తుంది. స్నానం చేయకపోవడం వల్ల తీవ్రమైన చర్మ వ్యాధులకు దారితీస్తుంది.
(6 / 7)
ప్రతి రోజు స్నానం చేయడం వల్ల చర్మానికి ఉపశమనం లభిస్తుంది. స్నానం చేయకపోవడం వల్ల తీవ్రమైన చర్మ వ్యాధులకు దారితీస్తుంది.(Unsplash)
మనం స్నానం చేయడం మానేసినప్పుడు, శరీరంలో ఉండే వైరస్‌లు, బ్యాక్టీరియాలు పరివర్తన చెంది శరీరంలోని రోగ నిరోధక శక్తిని మరింత తగ్గించి ఇన్ఫెక్షన్ల బారిన పడేలా చేస్తాయి
(7 / 7)
మనం స్నానం చేయడం మానేసినప్పుడు, శరీరంలో ఉండే వైరస్‌లు, బ్యాక్టీరియాలు పరివర్తన చెంది శరీరంలోని రోగ నిరోధక శక్తిని మరింత తగ్గించి ఇన్ఫెక్షన్ల బారిన పడేలా చేస్తాయి(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి